Monday, May 12, 2025
Homeతాజా వార్తలుఉగ్రవాదులకు సంబంధించిన స్థలాలను మాత్రమే టార్గెట్‌ చేశాం: DGMO

ఉగ్రవాదులకు సంబంధించిన స్థలాలను మాత్రమే టార్గెట్‌ చేశాం: DGMO

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉగ్రవాదులకు సంబంధించిన స్థలాలను మాత్రమే టార్గెట్‌ చేశామని ఎయిర్ ఫోర్స్ DGMO ఏకే భారతి పేర్కొన్నారు. ‘సరిహద్దుకు దగ్గర మురిద్కేలోని ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తొలిదాడి చేశాం. మురిద్కేలో 4 టార్గెట్స్‌పై కచ్చితత్వంతో దాడి చేశాం. భారత భూభాగంపైకి పాక్‌ డ్రోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను ప్రయోగించింది. 8,9 తేదీల్లో శ్రీనగర్‌ నుంచి నలియా వరకు డ్రోన్లతో దాడి చేశారు. పాక్‌ డ్రోన్లు, UAVల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాం.’ అని ఏకే భారతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -