Wednesday, April 30, 2025
Homeట్రెండింగ్ న్యూస్మారిన హైడ్రా లోగో

మారిన హైడ్రా లోగో

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ సంచలనం సృష్టించిన హైడ్రా తన లోగో మార్చుకుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) లోగో మారింది. జలవనరుల శాఖను పోలి ఉండేలా అధికారులు కొత్త లోగోను రూపొందించారు. హైడ్రా అధికారిక ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ కు ఈ లోగోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img