Friday, May 30, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్అంగ‌న్‌వాడీల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త‌..

అంగ‌న్‌వాడీల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తాజాగా వరాల జల్లు కురిపించింది. ఈ మేరకు అంగన్‌‌వాడీల పదవీ విరమణ ప్రయోజనాలను పెంచేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రిటైర్ అయ్యే ప్రతి అంగన్‌వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, అదేవిధంగా హెల్పర్‌కు రూ.లక్ష వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే, ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలపడంతో త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారిక ప్రకట చేయనున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -