- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఉప లోకాయుక్తగా బీఎన్ జగ్జీవన్ కుమార్ పేరును ప్రకటించింది. మానవ హక్కుల కమిషన్ (HRC) ఛైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్‌ను, HRC సభ్యులుగా శివాడి ప్రవీణ, బి.కిశోర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
