Sunday, May 25, 2025
Homeతాజా వార్తలునేడు తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు

నేడు తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్, బీఎస్‌సీ గణితం విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 12న నిర్వహించిన ఈసెట్‌-2025 ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ ఆచార్య పి.చంద్రశేఖర్‌ తెలిపారు. మొత్తం 18,998 మంది పరీక్షలు రాశారని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -