Tuesday, April 29, 2025
Navatelangana
Homeజాతీయంనేడు పహల్గామ్‌కు రాహుల్ గాంధీ ..

నేడు పహల్గామ్‌కు రాహుల్ గాంధీ ..

- Advertisement -

నవతెలంగాణ – ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నేడు జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. ఉగ్రదాడి జరిగిన పహల్గామ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు. ముష్కరుల దాడి సమయంలో అమెరికాలో ఉన్న రాహుల్ ఆ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసి భారత్‌కు వచ్చారు. కాగా నిన్న జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఉగ్రదాడి ఘటనపై ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు