Monday, May 19, 2025
HomeUncategorizedనేడే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు..

నేడే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మ.12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రిజల్ట్స్‌ను ప్రకటిస్తారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 9.96 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.  ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ www.tgbie.cgg.gov.inద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -