Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్పేదింటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

పేదింటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

నవతెలంగాణ మోపాల్ 

శుక్రవారం రోజున బాడ్సి గ్రామంలో ఎంపీడీవో రాములు నాయక్, బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్ రెడ్డి తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి మార్కౌట్ చేశారు. సందర్భంగా మాటలు మాట్లాడుతూ కచ్చితంగా నిరుపేదలందరినీ గుర్తించి వారికి లబ్ధి చేకూరే విధంగా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శశాంక్, గ్రామ పెద్దలు పంచాయతీ  కార్యదర్శి పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -