Sunday, March 29, 2026
E-PAPER
Homeసోపతిబహుమతి

బహుమతి

- Advertisement -

అనంత్‌ : పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇద్దరూ నీకు కావలసిన వాళ్లే కదా. మరి వాళ్ళకి ఏం కానుక ఇచ్చావు?
వెంకట్‌ : పెళ్ళికొడుక్కి కలర్‌ టీవీ, పెళ్ళికూతురికి రిమోట్‌ కంట్రోల్‌.

రహస్యం
సుబ్బారావు : 70 ఏళ్ళొచ్చినా మీ భార్యని డార్లింగ్‌, హనీ అని ఎంతో ప్రేమగా పిలుస్తున్నారంటే మీకు ఆమె మీద చాలా ప్రేమ ఉంది కదా సర్‌.
వెంకట్రావు : ప్రేమా, ఇంకేమన్నానా… నా భార్య పేరు మర్చిపోయానయ్యా, ఆ విషయం తెలిస్తే ఏమంటుందోనని అలా పిలుస్తానంతే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -