బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ 9 వ జాతీయస్థాయి కథల పోటీ
బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ వారు 9 వ జాతీయస్థాయి కథల పోటీ నిర్వహిస్తున్నారు. కుటుంబ వ్యవస్థ, నైతిక విలువలు, సామాజిక అంశాలతో డి.టి.పిలో 4 పేజీల కథను ఆగస్టు 25 లోపు ‘బండికల్లు జమదగ్ని, ఫ్లాట్ నెంబరు 402, హిమజ టవర్స్, 3/10 బ్రాడీపేట, గుంటూరు – 522002’ చిరునామాకు పంపాలి. బహుమతి పొందిన కథలు విశాఖ సంస్కతి మాసపత్రికలో ప్రచురింపబడతాయి. ఈ-మెయిల్ :bjmarkandeyulu@gmail.com. వివరాలకు : బండికల్లు జమదగ్నిలి, 9848264742
ధీరజ్ కోట్ల కథా సాహిత్య పురస్కారాలు-2025
ధీరజ్ కోట్ల సాహిత్య పురస్కారాల కోసం 2023, 2024, 2025లలో ప్రచురితమైన కథా సంపుటాలను ఆగస్టు 31లోగా ఒక కాపీ పంపాలి. 116 చొప్పున నాలుగు బహుమతులతోపాటు, ఎంపిక కాని పుస్తకాల ధర చెల్లించడం జరుగుతుంది. చిరునామా: శ్రీ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, ఇంటి నెం: 15-31, పుట్టంరాజు వారి వీధి, ఇందిరా నగర్, అద్దంకి, బాపట్ల జిల్లా – 523201. సెల్ :8179636617
-పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్టు, అద్దంకి.
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -