Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంసుడాన్‌లో మరోసారి మారణహోమం.. 114 మంది మృతి

సుడాన్‌లో మరోసారి మారణహోమం.. 114 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సుడాన్‌లో మరోసారి మారణహోమం జరిగింది. ఎల్ ఫాషర్‌లోని వలస శిబిరాలపై పారామిలటరీ ఆర్ఎస్ఎఫ్ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 114 మంది పౌరులు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. కాల్పుల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు భయాందోళనతో పరుగులు పెడుతున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. కాగా, ఆ దేశంపై పట్టుకోసం సైన్యం, ఆర్ఎస్ఎఫ్‌ల మధ్య రెండేళ్లుగా పోరు జరుగుతుండగా.. ఇప్పటివరకు 29 వేల మంది మరణించినట్లు సమాచారం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad