- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్ పర్యటనలో ఉన్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్‌లో దిగిన ఆయన.. నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. అక్కడ 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు.
- Advertisement -



