- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని 108 అంబులెన్స్ ను క్వాలిటీ డిపార్ట్మెంట్ అధికారి కిషోర్ తనిఖీ చేసి అత్యవసర చికిత్సకు సంబంధించిన ఆక్సిజన్, ప్రథమ చికిత్స పరికరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబులెన్స్ లో ప్రమాదాలు, అత్యవసర సమయంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంబులెన్స్ ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఈఎంటి అనిల్ కుమార్, పైలట్ రాజయ్యకు సూచించారు.
- Advertisement -