- Advertisement -
శ్రీనివాస్ గ్యాస్ట్రో హాస్పిటల్ డాక్టర్ ఎం. శ్రీనివాస్
నవతెలంగాణ – కంఠేశ్వర్
సమాజంలో పత్రికల పాత్ర చాలా క్రియాశీలకమైంది.ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే నవతెలంగాణ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజలను ఆలోచింపజేసే విధంగా వార్తా కథనాలు రస్తూ ప్రజల పక్షాన, కార్మికులకు అండగా వార్తలు రాసే పత్రికకు పదో వార్షికోత్సవ సందర్భంగా విలేకరులకు, యజమాన్యానికి, సిబ్బందికి పాఠకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -