నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ గ్రామంలో మార్చి నెల రెండవ తేదీన పదవ సైలాని బాబ ఉర్స్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని షేఖ్ ఐనుల్లాషా ఖాద్రీ తెలిపారు. ఈ సందర్భంగా షేఖ్ ఐనుల్లా ఖాద్రీ మాట్లాడుతూ.. ప్రతి ఏటా నిర్వహించి ఉర్స్ ఉత్సవాలను గ్రామస్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్చి రెండవ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమం ప్రారంభం జరుగుతుందని, అదేవిధంగా కామదానం కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. రాత్రి 9 గంటలకు సలీమ్ ఖవాలీ కార్ల పాఠ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని భక్తులు, శిష్యులకు కొరడమైనది. ఈ కార్యక్రమానికి షేక్ భాషా మోయియేద్దిన్ షా ఖాద్రీ ఉర్స్ ముబషిర్ బాన్సువాడ , షేఖ్ అబ్దుల్లాషా ఖాద్ద్రీ ఉర్స్ రామా గౌడ్ కౌలాస్ వారు పాల్గొననున్నారని పేర్కొన్నారు.
మార్చి 2న కౌలాస్ లో పదవ సైలాని బాబా ఉర్స్ ఉత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



