Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్చెట్ల కొమ్మల మధ్యలో నుండి 11 కెవి తీగలు 

చెట్ల కొమ్మల మధ్యలో నుండి 11 కెవి తీగలు 

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్: మండలంలోని సింగర్ రావు పేట గ్రామ శివారులో గల ఏర్దండి ఫంక్షన్ హాల్ పక్కన చెట్ల కొమ్మల మధ్యలో ఉన్న 11 కె.వి మరియు ఎల్ టి లైన్ విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తాకి అప్పుడప్పుడు మంటలు చెలరేగుతున్నాయని,ఈదురు గాలులతో కొమ్మలకు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఏపుగా పెరిగిన కొమ్మలను తీసివేసి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -