Sunday, January 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్16వ జాతీయ ఓటర్స్ దినోత్సవం

16వ జాతీయ ఓటర్స్ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండల కేంద్రంలో ఆదివారం 16వ జాతీయ ఓటర్స్ దినోత్సవాన్ని తహసిల్దార్ ఉమలత ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్, రథాల గైన్, జనసాంద్రత ఉన్న ప్రదేశాల్లో ఓటర్స్ డే విశిష్టతను వివరించారు. ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆర్ ఐ రవి కాంత్, ఉప సర్పంచ్ నవీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -