Wednesday, March 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భువనగిరి మున్సిపాలిటీ బరిలో 180 మంది అభ్యర్థులు

భువనగిరి మున్సిపాలిటీ బరిలో 180 మంది అభ్యర్థులు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి 35 వార్డులకు గాని ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. 180 మంది బరిలో నిలిచారని భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం తెలిపారు. కాగా బిజెపి 9, బీఎస్పీ ఒకటి, కాంగ్రెస్ 14, టిఆర్ఎస్ 17, అధర్ రిజిస్ట్రేషన్ పార్టీలు  1, ఇండిపెండెంట్ అయిదు మొత్తం కలిపి మంగళవారం 52 మంది నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -