Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్2 లక్షల 50 వేల LOC అందజేత..

2 లక్షల 50 వేల LOC అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – కాటారం:  కాటారం మండలంలోని శంకరంపల్లి గ్రామపంచాయతీ లోని (గట్లకుంట)గ్రామానికి చెందిన బానోత్ సమ్మక్క నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతుంది. సహాయం కొరకు మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి తెలుపగా వెంటనే CMRF ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo  2లక్షల50 వేల LOC మంజూరు చేయించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి ఆస్పత్రి సహాయకులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందాచేశారు.

2 లక్షల 50 వేల LOC మంజూరు చేపించి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబు గారికి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -