- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
దుర్గామాత దేవి నవరాత్రి ఉత్సవాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో దుర్గ దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆ కాలనీకి చెందిన 22 మంది మాల ధరణ తీసుకున్నారు. నవరాత్రి ఉత్సవాలను ఇందిరానగర్ కాలనీలో ఘనంగా నిర్వహించేందుకు భక్తులు మాల ధరణ పెద్దలు యువకులు చిన్నారులు ప్రత్యేక పూజలు పాల్గొంటున్నారు.
- Advertisement -