Friday, November 28, 2025
E-PAPER
Homeఖమ్మంపంచాయితీ ఎన్నికలు కోసం 234 పోలింగ్ కేంద్రాలు

పంచాయితీ ఎన్నికలు కోసం 234 పోలింగ్ కేంద్రాలు

- Advertisement -

– నామినేషన్ ల సామాగ్రి సిద్దం: ఎంపీడీఓ అప్పారావు
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలో ఈ నెల 30 నుండి నామినేషన్ స్వీకరణ ఉండటంతో సామాగ్రి సిద్దం చేస్తున్నాం అని ఎంపీడీఓ  అప్పారావు అన్నారు. ఆయన శుక్రవారం విలేకర్లు సమావేశం లో మాట్లాడారు. వచ్చే నెల 14 వ తేదీన జరిగే పోలింగ్ కోసం వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున 234 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసాం అని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించడానికి పటిష్టం ఏర్పాట్లు చేస్తున్నాం అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -