Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లోక్ అదాలత్ లో 295 కేసులు పరిష్కారం

లోక్ అదాలత్ లో 295 కేసులు పరిష్కారం

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ లో న్యాయమూర్తి వినీల్ కుమార్ 295 కేసులను పరిష్కరించారు. ఇందులో బ్యాంక్ సెటిల్మెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ భూ తగాదాలు కేసులు పేకాట కేసుల ఉన్నాయి.. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మణరావు, కోర్టు సిబ్బంది సుదర్శన్ గౌడ్, పెద్ద కొడప్ గల్, జుక్కల్ పోలీస్ ఏసైలు ఎక్సైజ్ ఎస్సై ఆయా మండలాల వివిధ బ్యాంకుల మేనేజర్లు సిబ్బంది కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -