Thursday, November 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ముధోల్ లో రేపు 2 కే రన్

ముధోల్ లో రేపు 2 కే రన్

- Advertisement -

– ఎస్ఐ బిట్ల పెర్సిస్

నవతెలంగాణ ముధోల్: నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ముధోల్ పోలిస్ ఆధ్వర్యంలో ఏక్తా దివాస్ కార్యక్రమంలో భాగంగా 2కే రన్ శుక్రవారం ఉదయం 6గంటలకు నిర్వహిస్తున్నట్లు ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ ఒక్క ప్రకటనలో తెలిపారు. స్థానిక పోలిస్ స్టేషన్ నుండి 2కే రన్ ప్రారంభమై, ఐలమ్మ చౌక్ వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల యువతి, యువకులు, హాజరై విజయవంతం చేయాలని ఎస్ఐ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -