Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ 

పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
ఏక్తా దివాస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా స్థానిక ఎస్సై భువనేశ్వర్ ఆధ్వర్యంలో యువతతో కలిసి 2కే  రన్ నిర్వహించారు. శనివారం ఆయన మాట్లాడుతూ… సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా, యువతతో కలిసి బండ కొమ్ము నుండి రతాల గైన్ వరకు 2కే రన్ నిర్వహించామని, ఆరోగ్యానికి ఎంతో మేలని, యువత కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -