Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావం..

ఘనంగా ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : జాతీయ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం మండల కేంద్రమైన తాడిచర్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు,మాదిగల ఆరాధ్య దైవం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలు సైతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కేసారపు నరేష్ మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి తాండ్ర దినేష్, ఎంఏస్ఏప్ మండల అధ్యక్షుడు ఇందారపు సిద్ధు మాదిగ, నాయకులు తాండ్ర మల్లేష్, కేసారపు చంద్రయ్య, మోహన్ రావు, అశోక్ రావు, ముడతనపల్లి ప్రభాకర్, మల్లికార్జున్, ఇందారపు ప్రభాకర్, కొమురయ్య, సందీప్, జంగం పోచయ్య, తుంగపల్లి తుకారం, బూడిద రాజసమయ్య, బూడిద సతీష్, నారమల్ల నవీన్, శ్రీను, చరణ్, పవన్, హేమంత్, అభి, అరుణ్, రోజన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -