Thursday, January 29, 2026
E-PAPER
Homeకరీంనగర్రెండవ రోజు 34 నామినేషన్లు దాఖలు

రెండవ రోజు 34 నామినేషన్లు దాఖలు

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండవ రోజు 34 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం వరకు మొత్తం 12 వార్డులకు సంబంధించి 43 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -