- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గృహ జ్యోతి పథకం ద్వారా 52.82 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిపొందుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3,593.17 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లించిందని శాసనమండలిలో పేర్కొన్నారు. SPDCL పరిధిలో 25,35,560 కుటుంబాలు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 27,46,938 కుటుంబాలు లబ్ధిపొందుతున్నట్లు తెలిపారు.
- Advertisement -



