- Advertisement -
ప్రాథమిక వేశా సహకార సంఘం పర్సన్ ఇన్చార్జి మనోహర్ రావు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 72వ అఖిల భారతీయ సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు నెల్లికుదురు పిఎసిఎస్ పర్సన్ ఇన్చార్జి మనోహర్ రావు తెలిపారు. శుక్రవారం సిబ్బందితో కలిసి జండా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారోత్సవాలు ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ బంధారపు యాదగిరి, శ్రీను, నగేష్, పూర్ణ, యాకన్న ,తో పాట కొంతమంది పాల్గొన్నారు.
- Advertisement -



