Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరులో 77 నామినేషన్ల స్వీకరణ

ఆలేరులో 77 నామినేషన్ల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ- ఆలేరు టౌను 
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా.. ఆలేరు మున్సిపల్ లో ఈనెల 28 బుధవారం నుండి, 30 శుక్రవారం వరకు 51 మంది అభ్యర్థుల నుంచి 77 నామినేషన్లు ఎన్నికల అధికారులు స్వీకరించారు. బిజెపి పార్టీ నుండి 19 బిఆర్ఎస్ పార్టీ నుండి 26, కాంగ్రెస్ 23, సిపిఐఎం 2, బిఎస్పి నుండి1, ఇతరులు( ఇండిపెండెంట్) నుండి 4 ఇతర గుర్తింపు పొందిన పార్టీ (తెలంగాణ రాజ్యాధికార పార్టీ) నుండి 2 నామినేషన్లు ఎన్నికల అధికారులు స్వీకరించారు.

 ఈ కార్యక్రమంలో ఎలక్షన్ అబ్జర్వర్ ఎం శ్రీనివాస్, మున్సిపల్ ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డిఓ కృష్ణా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ జగన్మోహన్, ఆర్వోలు అసిస్టెంట్ ఆర్వోలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -