Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుపోలీస్ శాఖలో 79వ స్వతంత్రదినోత్సవం వేడుకలు

పోలీస్ శాఖలో 79వ స్వతంత్రదినోత్సవం వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్
79వ స్వతంత్ర దినోత్సవాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది శుక్రవారం నిర్వహించారు. డి.ఐ.జి క్యాంప్ కార్యాలయంలో ( సి.పి క్యాంప్ కార్యాలయం) నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ కార్యాలయంలో అదనపు డి.సి.పి (అడ్మిన్)  జ. బస్వారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ యందు అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) కె. రామచందర్ రావ్  జాతీయ జెండాను ఎగురవేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad