Monday, October 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు 

ఘనంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు 

- Advertisement -

త్రివర్ణ జెండాను ఆవిష్కరించిన అధికారులు
నవతెలంగాణ – రామారెడ్డి 

మండలంలో 79 వ స్వతంత్ర దినోత్సవని  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఉమా లత, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో నాగేశ్వర్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లావణ్య, ఆయా ప్రభుత్వ కార్యాలయంలో ఆయా అధికారులు, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, యువజన సంఘాల్లో త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించి, స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులర్పించారు. వివిధ పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -