నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని పలు ప్రభుత్వ,ప్రయివేట్ కార్యాలయాలలో,పాఠశాలల్లో,అంగన్వాడీ కేంద్రాలలో 79 వ స్వాతత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ శ్రీనివాస్ రావు, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి ఉమాదేవీ,విద్యా వనరుల కేంద్రంలో తరి రాము, ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాలయంలో పీఏసిఎస్ ఛైర్మెన్ గుంటుక వెంకట్ రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్ నగేష్, పశు వైద్యాధికారి నులక నాగార్జున్ రెడ్డి,పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ ప్రసాద్, మహిళా సమాఖ్య కార్యాలయం లో ఏపీఎం రాందాస్ నాయక్,మండల కేంద్రం లోని జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల లో తరి రాము, ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి ప్రభగ్రామ పంచాయతీ కార్యాలయం లో కార్యదర్శి విజయ్ కుమార్ త్రివర్ణ పథాకం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు పబ్బు యాదగిరి,డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి, దాతల సహకారం అభినందనీయం. ఆర్ ఐ దండ శ్రీనివాస్ రెడ్డి,గ్రామస్తులు పాల్గొన్నారు.
ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES