- Advertisement -
పలిమేల మండలంలో 8 గ్రామ పంచాయతీలలో… 86. 04శాతం పోలింగ్
నవతెలంగాణ మహదేవపూర్
మహదేవపూర్ ఉమ్మడి మండలం పలిమెల మండలంలో రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచి ఎన్నికలలో ఆదివారం 8 గ్రామ పంచాయతీలో పోలింగ్ జరిగింది. మండలంలోని మొత్తం ఓటర్లు 4648 కాగా ఉదయం 9 గంటలకు 1320 ఓటు హక్కు వినియోగించుకోగా 20.40శాతం, 11 గంటలకు 34 .74 శాతం ఓటర్లు ఓటు హక్కు 74 .74శాతం ఒకటి గంటకు 3999 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 86. 04 శాతం పోలింగ్ నమోదైనట్టు మండల ఎన్నికల అధికారి ఎంపిటిఓ సాయి పవన్ తెలిపారు.
- Advertisement -



