Saturday, September 13, 2025
E-PAPER
Homeజిల్లాలు9 మంది పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్..

9 మంది పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్..

- Advertisement -

ఆరుగురు ఎంపీఓ లకు షోకాజ్ నోటీస్…
జిల్లా పంచాయతీ అధికారి సునంద…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

పంచాయతి కార్యదర్శులు నిత్యం డి యస్ ఆర్ యాప్ లో సెల్ఫి దిగి, నకిలీ హాజరు నమోదు చేసిన 9 పంచాయతి కార్యదర్శులను, మరో ఆరుగురికి మండల పంచాయతీ అధికారులు జిల్లా కలెక్టర్ హనుమంతరావు షోకాజు నోటీసు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి సునంద తెలిపారు. టి ఆనంద్ ఆత్మకూరు మండలం సింగారం జిపి, అబ్దుల్ ఖదీర్ రామన్నపేట మండలం, తుర్కపల్లి గ్రామపంచాయతీ, ఎన్ వెంకటేష్ రామన్నపేట మండలం పల్లివాడ పంచాయతీ కార్యదర్శి, పి సతీష్ కుమార్ చౌటుప్పల్ మండలం డి నగరం పంచాయతీ కార్యదర్శి, పి.యాదగిరి మోత్కూరు మండలం దాచారం పంచాయతీ కార్యదర్శి, ఎండి ఇస్మాయిల్ గుండాల  తురకల షాపూర్ పంచాయతీ కార్యదర్శి, టీ సైదులు గుండాల మండలం అంబాల పంచాయతీ కార్యదర్శి, గానగరాములు నారాయణపురం మండలం  కాల్ గట్టు గ్రామపంచాయతీ, వీరితో పాటుగా ఆరుగురు ఎంపిఓలకు పద్మావతి, రవుఫ్, పి జనార్దన్ రెడ్డి, సలీం,  నరసింహారావు లకు  షో కాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -