నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. 96మంది నేతలకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో కీలక పదవులు అప్పగిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల టీపీసీసీలో ఐదు కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ.. తాజాగా 27మంది నేతలకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 69మందికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించింది. దాదాపు ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవులను కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం జాబితాను విడుదల చేసింది. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలు, సూచనల మేరకు చేసిన మార్పులు, చేర్పుల జాబితాను కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ఇందులో పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు.
టీపీసీసీ ఉపాధ్యక్షులు వీరే..
టి. కుమార్ రావు
కె.రఘువీర్ రెడ్డి (ఎంపీ)
నాయిని రాజేందర్ రెడ్డి(ఎమ్మెల్యే)
డా.చిక్కుడు వంశీకృష్ణ (ఎమ్మెల్యే)
బల్మూరి వెంకట్ (ఎమ్మెల్సీ)
బసవరాజు సారయ్య (ఎమ్మెల్సీ)
హనుమాండ్ల ఝాన్సీరెడ్డి
బండి రమేశ్
కొండూరు పుష్పలీల
కోట నీలిమ
బి.కైలాశ్ కుమార్
ఎన్. శ్రీనివాస్
ఆత్రం సుగుణ
గాలి అనిల్ కుమార్
చిట్ల సత్యనారాయణ
లకావత్ ధన్వంతి
ఎం.వేణు గౌడ్
కోటింరెడ్డి వినయ్ రెడ్డి
కొండేటి మల్లయ్య
ఎంఏ ఫహీం (సంగారెడ్డి)
ఎస్.సురేష్ కుమార్
బొంతు రామ్మోహన్
అఫ్సర్ యూసఫ్ జాహీ
నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్
గుమ్ముల మోహన్ రెడ్డి
సీహెచ్. సంగమేశ్వర్
టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వీరే..
వెడ్మ బొజ్జు
సీహెచ్ పర్నికా రెడ్డి
మట్టా రంగమయి
సీహెచ్ రామ్‌భూపాల్
ఏ సంజీవ్ ముదిరాజ్
బొజ్జా సంధ్యా రెడ్డి
మల్లాది రాంరెడ్డి
ఏ సదాలక్ష్మి
ఎం బాబీ స్వర్ణ కుమారి
దారా సింగ్ తాండూరు
జీ శశికళ యాదవ రెడ్డి
కత్తి వెంకట స్వామి
మహ్మద్ అబ్దుల్ ఫహీమ్
సంతోష్ కుమార్ రుద్ర
దుర్గం భాస్కర్
మహ్మద్ ఖాజా ఫక్రుద్దీన్
వి జగదీశ్వర్ గౌడ్
నరేశ్ యాదవ్
అల్లం భాస్కర్
గిరిజా షెట్కర్
కొప్పుల ప్రవీణ్ కుమార్
ఏ జంగారెడ్డి
కస్భా శ్రీనివాసరావు
బద్దం ఇంద్రకరణ్ రెడ్డి
పీసరి మహిపాల్ రెడ్డి
గజ్జెల కాంతం
ఎడుపుగంటి సుబ్బారావు
చకిలామ్ రాజేశ్వరరావు
ఈర్ల కొమరయ్య
ఏ రవి బాబు
నాగ సీతారాములు
సానేమ్ శ్రీనివాస గౌడ్
పృథ్వి చౌదరి వేముల
అంబడి రాజశేఖర్
డి డి వెంకట రాజ్
బొడ్డిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
పల్లె శ్రీనివాస్ గౌడ్
మహ్మద్ సబీర్ అలీ
కట్లా రంగారావు
పి శ్రీనివాస్ రెడ్డి
మాదు సత్యనారాయణ గౌడ్
తొపాజి అనంత కిషన్
వి రామారావు గౌడ్
అచ్చుత్ రమేశ్ బాబు
పెద్దనొళ్ల బాల మురళీ కృష్ణ (చిన్న)
ఎం రాజీవ్ రెడ్డి
ఆదంరాజు దేకపాటి
షమీమ్ అఘా
ఈవీ శ్రీనివాసరావు
మిథున్ రెడ్డి
అమోఘోత్ వెంకటేశ్ పవార్
రాయగిరి కల్పనా యాదవ్
రాజేశ్ కశిపాక
రహ్మత్ హుస్సేన్
పి ప్రసన్న కుమార్ శర్మ
మహ్మద్ అసదుద్దీన్
నందిమళ్ల యాదయ్య ముదిరాజ్
దైదా రవీందర్
ఉప్పల శ్రీనివాస గుప్తా
గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
జీ నాగభూషణం
ధర్మారావు
నూతి సత్యనారాయణ గౌడ్
దుర్గా ప్రసాద్
సి వెంకట గోవింద్‌రావు
పెండ్లి శ్రీనివాసులు రెడ్డి