- Advertisement -
న్యూఢిల్లీ : ప్రీమియం కార్ల తయారీ కంపెనీ లెక్సస్ కొత్తగా భారత మార్కెట్లోకి లెక్సస్ ఎల్‌ఎం 350హెచ్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధరను రూ.2.15 కోట్లుగా నిర్ణయించింది. ఇది అల్ట్రా లగ్జరీ మొబిలిటీ విభాగంలో సరికొత్త మైలురాయిగా నిలువనుందని లెక్సస్ ఇండియా అధ్యక్షుడు హికారు ఇకేచి పేర్కొన్నారు. మంగళవారం నుంచి దీని డెలివరీలను ప్రారంభించామన్నారు.
- Advertisement -