Wednesday, October 15, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పశువులకు గాలి కుంటూ నివారణ టీకాల పంపిణి 

పశువులకు గాలి కుంటూ నివారణ టీకాల పంపిణి 

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండలంలో ఉన్న ఆయా గ్రామ రైతులకు సంబదించిన పశువులకు గాలి కుంట వ్యాధులు రావడం జరుగుతుంది. దింతో గ్రామంలో ఉన్న రైతుల గాలి కుంట నివారణ ఉచ్చిత టీకాల వేసుకోవాలని పశు వైద్యాధికారి విశ్వాజిత్ అన్నారు. బుధువారం మండలంలోని కస్రా, కస్రా తండా గ్రామంలో కుభీర్ పశు వైద్య కేంద్రం ఆధ్వర్యంలో గాలి కుంట నివారణ టీకాలను కార్యక్రమం చేపట్టడం జరిగింది. దింతో గ్రామంలో ఉన్న 200తెల్ల జాతి పశువులు 20నల్ల జాతి పశువులకు ఈ సందర్బంగా పశు వైద్యాధికారి విశ్వజీత్ మాట్లాడుతూ మండలంలో ఆయా గ్రామాల్లో ఈ కార్యక్రమం నేటి నుంచి వచ్చే నెల 14వరకు కొనసాగుతుందని అన్నారు.అదే విదంగా ముడు నెలల పైబడిన పశువుల అన్నిటికి ఈ టీకాలను వేయడం జరుగుతుందన్నారు. దింతో మండలంలో ఉన్న ఆయా గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో పుప్ఫల అవినాష్, శంకర్, వివేక్ రైతులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -