Tuesday, May 13, 2025
Homeజాతీయంపాక్-భార‌త్ మ‌ధ్య హాట్‌లైన్ చ‌ర్చ‌లు వాయిదా

పాక్-భార‌త్ మ‌ధ్య హాట్‌లైన్ చ‌ర్చ‌లు వాయిదా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పాక్-భార‌త్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన హాట్ లైన్ చ‌ర్చ‌లు వాయిదా ప‌డ్డాయి.ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణకు ఒప్పందం కుదరిన వేళ భారత డీజీఎంవో లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌ , పాకిస్థాన్‌ డీజీఎంవో మేజర్‌ జనరల్‌ కాశిఫ్‌ చౌదరి చ‌ర్చ‌ల్లో పాల్గొనున్నారు. అయితే, ఈ భేటీలో ప్రధానంగా కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల తగ్గింపు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ పై చర్చించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -