Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్ వాడీ కేంద్రంలో పోషకాహారంపై అవగాహన

అంగన్ వాడీ కేంద్రంలో పోషకాహారంపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని బోలెపల్లి గ్రామంలోని అంగన్వాడి  కేంద్రంలో చిన్నారులు, మహిళలు గర్భిణీస్త్రీలకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ కల్పన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ స్వాతి మరియు వివోఏ రాజేశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు నిర్వహిస్తున్న పోషణ మాస మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కల్పన టీచర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -