- Advertisement -
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఎల్‌అండ్‌టి ఫైనాన్స్ నికర లాభాలు 5.6 శాతం పెరిగి రూ.735 కోట్లుగా నమోదయ్యింది. సంస్థ మొత్తం ఆదాయం 7.7 శాతం వృద్ధితో రూ.4,336 కోట్లకు చేరింది. గడిచిన త్రైమాసికంలో ద్విచక్ర వాహన ఫైనాన్స్ 5 శాతం, పర్సనల్ లోన్స్‌లో 114 శాతం, ఎస్‌ఎంఇ ఫైనాన్స్ 18 శాతం చొప్పున పెరుగుదల చోటు చేసుకుంది.
- Advertisement -