Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో బీసీ బంద్ ప్రభావం 

మండలంలో బీసీ బంద్ ప్రభావం 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలో బీసీ బంద్ ప్రభావం శనివారం ప్రశాంతంగా కొనసాగింది. రెడ్డిపేట్, రామారెడ్డి, మద్దికుంట తో పాటు వివిధ గ్రామాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు పాఠశాలలో, దుకాణాలు స్వచ్ఛందంగా బందు చేసి బందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు గీ రెడ్డి మహేందర్ రెడ్డి, బండి ప్రవీణ్, గోపు గంగారాం, రామడుగు హనుమాన్లు, దండ బోయిన సంజీవ్, కోలకాని ప్రసాద్, గర్గుల రాజా గౌడ్, నిశాంత్ తో పాటు పార్టీలకతీతంగా నాయకులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -