- Advertisement -
నవతెలంగాణ – జన్నారం: చరిత్రను ఎవరూ కూడా మర్చిపోకూడదని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సోమవారం జన్నారం హరిత రిసార్ట్స్ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఆదివాసుల జిల్లా అని పేర్కొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూమిపై శిస్తు వేశారని పేర్కొన్నారు. హక్కులు సాధనకు కొమురం భీమ్ ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -