Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి పనులను పరిశీలించిన బక్కి వెంకటయ్య

అభివృద్ధి పనులను పరిశీలించిన బక్కి వెంకటయ్య

- Advertisement -

నవతెలంగాణ -మిరుదొడ్డి 
మండల అభివృద్ధి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఆదివారం అక్బర్పేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామం లోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు అభివృద్ధి పనులను పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.

2BHK దాసరి కాలిని లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించడానికి ఒక నమూనాను సిద్ధం చేయాలని, తదుపరి పనులను త్వరగా ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  నాయకులు జన్నారెడ్డి,రణం శ్రీనివాస్,జనార్దన్,మల్లుపల్లి రమేష్,శ్రీకాంత్,ఇతరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -