Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ 11 వ ఆవిర్భవ వేడుకలు

తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ 11 వ ఆవిర్భవ వేడుకలు

- Advertisement -

యూనియన్ జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్11 వ అవిర్భవ వార్షికోత్సవం సందర్భబంగా యూనియన్ జెండాను ఆదివారం నాందేవాడ లో గల టి ఎం ఎస్ ఆర్ యు కార్యాలయం ఎదుట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గడిచిన ఆగస్టు నెల రోడ్డు ప్రమాదంలో మరణించిన మెడికల్ రిప్రజెంటేటివ్ సాయి కుమార్ బార్యకు టీఎంఎస్అర్యు యూనియన్ తరపున రూ.75000 చెక్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రాజు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమములో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ,యూనియన్ కార్యదర్శి లక్ష్మీకాంత్, కోశాధికారి ఆర్.శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు జగదీష్,వీరాచారి, సభ్యులు సంపత్, శ్రీపాద్, కరీముల్లా , మహేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -