కల్లుగీత కార్మిక సంఘం నెల్లికుదురు మండల అధ్యక్షుడు వీరగాని మల్లేశం గౌడ్
ప్రధాన కార్యదర్శి శీలం సత్యనారాయణ
నవతెలంగాణ – నెల్లికుదురు
ఘనంగా కల్లుగీత కార్మిక సంఘం 68వ ఆవిర్భావ దినోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించినట్లు ఆ సంఘం మండల అధ్యక్షుడు వీరగాన్ని మల్లేశం గౌడ్ ప్రధాన కార్యదర్శి శీలం సత్యనారాయణ తెలిపారు. మండల కేంద్రంలోని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం వద్ద కేజీ కేస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మండల కేంద్ర గౌడ సొసైటీ అధ్యక్షుడు బంధారపు సుధాకర్ తో కలిసి ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామంతో పాటు వివిధ గ్రామాలలో ఘనంగా జండా ఆవేశ కార్యక్రమాలను నిర్వహించారు . వారు మాట్లాడుతూ గీతా కార్మికుల సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అన్నారు.
ఎక్స్ గ్రెషన్ పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు తెలిపారు. గౌడ కులస్తులకు అందరికీ ప్రభుత్వం ద్విచక్ర వాహనాలను ఇవ్వాలని తెలిపారు. రామంజపురం గ్రామంలో కేజీ కేఎస్ ఆధ్వర్యంలో జండ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో గోపాసంఘం మండల అధ్యక్షులు గడ్డం యాలాద్రి ,నాయకులు గుండ్లపల్లి వెంకన్న పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్, పెరుమాండ్ల శంకర్, శీలం మధు, రాగిపళ్లి వెంకటేశ్వర్లు ,సూదగాని రమేష్ ,కేకర్ల లక్ష్మణ్ , గుండ్లపల్లి యాకయ్య , గుండ్లపల్లి రాములు, గుండ్లపల్లి సత్తయ్య, పొన్నం లక్ష్మయ్య గౌడ్, బొమ్మగాని యాకన్న ,డొనికెన రాజు, పొడేటి యాకయ్య ,బొమ్మ గాని శీను, తదితరులు పాల్గొన్నారు