Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడిల్లోని సమస్యను తీర్చాలని ఎమ్మెల్యేకు వినతి

అంగన్వాడిల్లోని సమస్యను తీర్చాలని ఎమ్మెల్యేకు వినతి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి కేంద్రాల్లో త్రాగునీటి సమస్య మూత్రశాలలు మరుగుదొడ్ల సమస్య తీర్చాలని విన్నవిస్తూ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ కళావతి సూపర్వైజర్ కవిత ఎమ్మెల్యేకు రాతపూర్వకంగా వినతి పత్రాన్ని అందజేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అంగన్వాడి కేంద్రాల్లో త్రాగునీటి సమస్య మరుగుదొడ్లు మూత్రశాలల సమస్య తీర్చడానికి కృషి చేస్తానని ప్రాజెక్టు అధికారులకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -