Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్7వ బెటాలియన్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు..

7వ బెటాలియన్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ ఆధ్వర్యంలో బుధవారం  పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని బెటాలియన్ ఆడిషనల్ కమాండెంట్ సి.హెచ్ సి.హెచ్ సాంబశివ రావు అధ్వర్యంలో డిచ్ పల్లి మండలంలోని ఖిల్లా డిచ్ పల్లి గ్రామంలో పోలిస్ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్స్ కె.పి శరత్ కుమార్, ఆర్.ఐ ల్లు, ఆర్.యస్. ఐ లు. బెటాలియన్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -