- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో బిహార్‌లోని రంజన్ పాఠక్ ముఠాకు చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ముఠా బిహార్‌లో పలు హత్యలు, దోపిడీలు చేసింది. తాజాగా బిహార్ ఎన్నికల్లో భారీస్థాయిలో నేరాలకు కుట్ర పన్నారు. ఈక్రమంలో బిహార్ పోలీసులు, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.
- Advertisement -