- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని మాధవపల్లిలో గురువారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశువులకు చికిత్సలు చేసి మందులను పంపిణీ చేశారు. వాతావరణం దృష్ట్యా పశువులు రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సినజాగ్రత్తలనురైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్ గంగాధర్, గోపాల మిత్రులు రాములు, శివాజీ రైతులు పాల్గొన్నారు.
- Advertisement -