Friday, October 24, 2025
E-PAPER
Homeఆటలుషట్లర్లకు నిరాశ

షట్లర్లకు నిరాశ

- Advertisement -

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

పారిస్‌ (ఫ్రాన్స్‌) : ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750లో భారత షట్లర్ల వైఫల్యం కొనసాగుతుంది. మహిళల సింగిల్స్‌లో యువ షట్లర్‌ ఉన్నతి హుడా 14-21, 11-21తో వరుస గేముల్లో చైనా షట్లర్‌, రెండో సీడ్‌ వాంగ్‌ జి చేతిలో ఓటమి పాలైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో రోహన్‌ కపూర్‌, రుత్విక శివాని జోడీ 23-21, 8-21, 17-21తో మూడు గేముల మ్యాచ్‌లో ఐదో సీడ్‌ ఫ్రాన్స్‌ జంట చేతిలో పోరాడి ఓడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -